మన రాష్ట్రంలో మరో 8 స్వైన్ ఫ్లూలు
హైదరాబాద్: రాష్ట్రంలో తాజాగా మరో 8 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లినవారికి మాత్రమే సోకిన ఈ వ్యాధి ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన రెండవ వ్యక్తికి కూడా సోకినట్లు వైద్యులు నిర్థారించారు. ఈనెల 5న హూస్టన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకి అతనినుంచి అతని గదిలో ఉన్న 7గురు స్నేహితులకు సోకింది. వీరందరికీ ఛాతీ వైద్యశాలలో చికిత్స చేస్తున్నారు. వీరితో ఇంతవరకు స్వైన్ ఫ్లూ సోకినవారి సంఖ్య 31కి చేరింది. ఇందులో 20 మంది డిశ్ఛార్జికాగా మరో 11మంది చికిత్స పొందుతున్నారు.
More From
-
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. -
హైదరాబాద్ ప్రయాణీకులకు TGSRTC బిగ్ అప్డేట్, బస్టాపుల్లో కీలక మార్పులు..!! -
HYDRA : రూ.1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications