నన్నపనేనిపై రాళ్ళతో దాడి

ఈ దాడిలో రాజకుమారి తలకు గాయం కావడంతో ఆమె స్పహ తప్పి పడిపోయారు. వెంటనే పోలీసులు భారీ భద్రత మధ్య ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రాజకుమారి గన్‌మెన్ కూడా గాయపడ్డాడు. టీడీపీ నేత కరణం బలరాం కారుతో పాటు మరికొందరి వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications