కాంగ్రెస్ లో అటువంటివి లేవు: డిఎస్

టీడీపీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారిపై దాడి విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు. ఏమి జరిగిందో నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్ తెలిపారు. కాగా నన్నపనేనిపై దాడి జరగటం బాధాకరమని మహిళా శిశు సంక్షేమ మంత్రి కొండా సురేఖ అన్నారు. దగ్గుపాటిని గురించి నన్నపనేని అలా వ్యాఖ్యానించి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications