ఐశ్వర్యలో అన్నీఉన్నాయ్: హేమమాలిని

సీతా ఔర్ గీతా, షోలే, డ్రీమ్ గర్ల్, ధర్మాత్మ వంటి పలు చిత్రాలతో కలలరాణిగా నేటికీ తరగని అందంతో ఉన్న హేమమాలిని ఐశ్వర్యనే డ్రీమ్ గర్ల్ అన్నారు. మరీ నాజూగ్గా ఉంటెనే అందం అనే నేటి హీరోయిన్ల ధోరణి ఏమిటో తనకు అర్థం కాదని, చూడటానికి బాగా ఉండి, పొట్టగట్రా లేకుండా నటనలో రాణిస్తే చాలు అని సలహా ఇచ్చారు. మరీ సన్నగా ఉండాలనుకోవడం అంత మంచిది కాదని ఈ బసంతి చెప్పారు.












Click it and Unblock the Notifications