కూతురుపై కానిస్టేబుల్ రేప్
హైదరాబాద్: అభం శుభం ఎరుగని కూతురుని ఆ కామాంధుడు చెరబట్టాడు. వావివరసలు మరిచి ఆ కామాంధుడు పెంపుడు కూతురిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీఎస్ కానిస్టేబుల్ వహీద్ అలీ ఈఅఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మరో ఘటనలో కన్నకూతురుని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన నెల్లూరులోని సుందరయ్యకాలనీలో చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications