మర్యాద లేని పార్టీ టీడీపి..శోభారాణి

ఇక వలసల గురించి ప్రస్తావించగా...వలసలు ఇతర పార్టీలలోనూ ఉన్నప్పటికీ మమ్మల్నే ఎందుకు అడుగుతున్నారంటూ ఎదురు ప్రశ్నించారు. సహనం లేని వారే ప్రజారాజ్యాన్ని వీడిపోతున్నారని వలసనేతలనుద్దేశించి అన్నారు. అయినా ప్రజలను కాపాడగలిగే శక్తి ఒక్క ప్రజారాజ్యానికి మాత్రమే ఉం. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు నిరసనగా ఈ నెల 16న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు అధినేత చిరంజీవి హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications