మొద్దు'సీను'మరో సస్పెన్స్ !!

అయితే కొద్ది రోజుల క్రిందట ఓంప్రకాశ్ ఆరోగ్య పరిస్థితి దెబ్బతినటంతో అతన్ని చర్లపల్లి జైలుకు మార్చారు. ఆ తరువాత నిమ్స్‌లో పరీక్షలు జరిపించగా రెండు కిడ్నీలూ విఫలమైనట్టుగా నిర్ధారణ అయింది. తర్వాత కొన్నాళ్లు అతనికి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స చేశారు. ఇటీవలే అతన్ని తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రెండు రోజులుగా ఓంప్రకాశ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications