మంగళసూత్రం లేకపోయినా భార్యే

ఆమె తన భార్య అని నిరూపించేందుకు మంగళసూత్రం చూపించాలని కళాధర్ కోరాడు. అయితే 1987లో ఓ దేవాలయంలో కేవలం దండలు మార్చుకోవడం ద్వారా పెళ్ళి జరగడంతో ఆమె మంగళసూత్రాన్ని సాక్ష్యంగా చూపలేకపోయింది. దీంతో ఆమె తన భార్య కాదని చెబుతూ కళాధర్ ఆమెను వదిలించుకోవాలని చూసాడు. ఈ సందర్భంగా కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పెళ్ళికి మంగళసూత్రమే ఆధారం కాదు. మంగళసూత్రం లేదంటూ ఆమె తన బార్య కాదని చెబుతూ వదిలించుకోలేరు. కళాధరే తన భర్త అని నిరూపించేందుకు ఆమె ఎలాంటి ఆధారాలైనా చూపించవచ్చు అంటూ అనుకూలంగా తీర్పు నిచ్చారు.












Click it and Unblock the Notifications