దగ్గుబాటి మగాడా? రాజకుమారి

కారంచేడు సంఘటనలో తనకు, గన్ మన్ కు గాయా లు తగిలినపుడు గన్ మన్ రక్తం తాను పూసుకుని డ్రామాలు చేస్తున్నట్లు దగ్గుబాటి ఆరోపిస్తున్నారని చెబుతూ.."అసలు ఆ మనిషికి మెంటలా" అన్నారు. వెంటనే అతణ్ని అరెస్టు చేయకుంటే ఆస్పత్రి నుంచి విడుదలైన తర్వాత పోరాడతానన్నారు. దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ తనను ఆడదా అని ప్రగల్భాలు పలికాడని, ఇపుడు నిజంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు మగాడా అనాల్సిన అవసరం ఉందని కూడా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications