Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎఆర్ రెహ్మాన్ కు డాక్టరేట్

AR Rahman
లండన్‌: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ కు బ్రిటన్‌ కు చెందిన మిడిలెసెక్స్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ను ప్రదానం చేసింది. శుక్రవారం వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ మైఖేల్‌ డ్రిస్కాల్‌ ఈ డాక్టరేట్‌ను రెహ్మాన్‌ కు అందజేశారు. ఈ సందర్భంగా రెహ్మాన్‌ కు చెందిన కేఎం మ్యూజిక్‌ కన్జర్వేటరీ(చెన్నై)కి, మిడిలెసెక్స్‌ వర్సిటీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+