ల్యాంకోకు భారీ కరెంట్ జరిమానా
ఆదిలాబాద్: అనధికారికంగా విద్యుత్ వాడుతున్న ల్యాంకో ఇన్‌ఫ్రాను విద్యుత్‌శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో పట్టుకున్నారు. ల్యాంకో ఇన్‌ఫ్రా బాసరలో ఐఐఐటీ భవనాలు నిర్మిస్తోంది. విద్యుత్‌శాఖ అధికారుల అనుమతిలేకుండా నిర్మాణానికి అవసరమైన విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటోందని ఆశాఖ అధికారులు గుర్తించి, రూ.6లక్షలు జరిమానా విధించారు. జరిమానాకు సంబంధించి ఎలాంటి సమాచారం తమకు అందలేదని ల్యాంకోఇన్‌ఫ్రా సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications