రాహుల్‌పై మాయావతి విసుర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి జరుగలేదన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ వాఖ్యలకు మాయా సీరియస్‌గా స్పందించింది. గత రెండెళ్లలో తమ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన అభివృద్ధికి సంబంధించిన పోగ్రెస్ రిపోర్టును కాంగ్రెస్ పార్టీకి పంపిస్తామని మాయా తెలిపింది. అంతేగాక రాహుల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఏదైనా వ్యాఖ్యానించుకునేముందు పూర్వాపరాలు తెలుసుకోవాలని ఆమె రాహుల్ ఆక్షేపించింది.












Click it and Unblock the Notifications