కాణిపాకం గణపతిని దర్శించిన చక్రి
చిత్తూరు: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి ఈ రోజు ఆదివారం కాణిపాకం గణపతిని సందర్శించి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రతీ విజయంలో స్వామివారి అండదండలు తనకుంటున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా నెల రోజుల్లో వినాయకచవితి పండగ రానుండడంతో స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఉభయదారుల సమావేశం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications