జాక్సన్ పిల్లల తండ్రిని నేనే: ఆర్నాల్డ్

జాక్సన్ 1996లో రోవేను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో క్లీన్ రోవే బాస్ గా ఉన్నారు. ప్రిన్స్, పారిస్ ల పుట్టుకకు అర్నాల్డ్ రహస్యంగా రోవేకు స్పెర్న్ లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను క్లీన్ ఖండించలేదు. ప్రిన్స్, పారిస్ లతో పాటు జాక్సన్ చిన్న కుమారుడు బ్లాంకెట్ తాత్కాలిక సంకరక్షణ బాధ్యతలు జాక్సన్ తల్లి కాథరిన్ కు దక్కాయి. శాశ్వత కస్టడీ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications