మన్మోహన్ తో హిల్లరీ భేటీ

కీలకమైన రక్షణ ఒప్పందంపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరగవచ్చునని భావిస్తున్నారు. భారత్ కు అత్యాధునిక రక్షణ ఆయుధాలను అమెరికా అమ్మేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుంది. దీని కింద 125 మల్టీ రోల్ ఫైటర్లను భారత్ కొనుగోలు చేస్తుంది. ఫ్రపంచంలోనే అతి పెద్ద రక్షణ ఒప్పందంగా దీన్ని భావిస్తున్నారు. హిల్లరీ క్లింటన్ భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణను కూడా కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications