నేరం అంగీకరించిన కసబ్

కసబ్ తనపై మోపిన అన్ని అభియోగాలను అంగీకరించాడని, ఇది మనందరి విజయమని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ టైమ్స్ నౌతో అన్నారు. కసబ్ తో పాటు మరో ఇద్దరు తమ దేశీయులు ఇమ్రాన్ బాబర్, అబ్దుర్ ముంబై దాడులకు పాల్పడినట్లు ఆదివారం పాకిస్తాన్ తెలిపింది.












Click it and Unblock the Notifications