మీకు విడాకులిస్తా: వైఎస్

అప్పుడు ఆయన కరీంనగర్ కు చెందిన దేవాదాయశాఖ మాజీ మంత్రి రత్నాకర్ రావుతో పాటు పలువురు నేతలతో మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి శతవిధాలా కృషి చేయాలని లేకపోతే విడాకులిస్తానని చెప్పినట్లు తెలిసింది. అవసరమైతే ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులనైనా పార్టీలోకి చేర్చుకుంటామని, పనిచేసేవారిని ఎక్కువగా ప్రోత్సహిస్తామని కూడా వైఎస్ వారితో అన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications