చిరు పార్టీ వైపు నారాయణ చూపు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశంతో సయోధ్యకు వస్తేనే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు సాధ్యమవుతుందని రాఘవులు చెబుతున్నట్లు సమాచారం. రాఘవులుతో ప్రజారాజ్యం పార్టీ నేత టి.దేవేందర్ గౌడ్ మంగళవారం చర్చలు జరిపారు. ఈ చర్చల్లో రాఘవులు అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రజారాజ్యం మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications