హైదరాబాద్ లో గ్రహణం పాక్షికమే

పదమూడేళ్ల క్రితం సంపూర్ణ గ్రహణం ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడే సంపూర్ణ సూర్యగ్రహణం వస్తోంది. సంపూర్ణ సూర్యగ్రహ వీక్షణాన్ని పలువురు అద్భుతమైన అనుభవంగా పరిగణిస్తున్నారు. నేరుగా సూర్యగ్రహణాన్ని చూడకూడదని చెబుతున్నారు. సన్ వ్యూ సోలార్ ఫిల్టర్ కళ్లద్దాల ద్వారా చూడాలని సూచిస్తున్నారు. సోలార్ ఫిల్టర్ లో డబుల్ మైలార్ ఫిల్మ్ ఉంటుందని, దాని వల్ల హాని ఉండదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications