తప్పుకుంటా: కసబ్ లాయర్ కజ్మీ

కసబ్ తన నేరాన్ని అంగీకరించడం ద్వారా అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు. తనను ఉరి తీయాలని కూడా అన్నాడు. తాను చేసిందేదో చేశానని, ఈ ప్రపంచంలో తాను ఈ పని చేశానని, ఈ ప్రపంచం తనను శిక్షించాలని, తాను భగవంతుడి శిక్ష కోసం చూస్తున్నానని, తాను మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికే నేరాన్ని అంగీరించినట్లు ఎవరైనా భావిస్తే తనకు మరణశిక్షనే ఖాయం చేయాలని కసబ్ బుధవారంనాడు కోర్టులో అన్నాడు.












Click it and Unblock the Notifications