'కలామ్ కు వ్యక్తిగతంగా క్షమాపణలు'

కలామ్ ను అవమానించినందుకు క్షమాపణలు చెప్పినట్లు కాంటినెంటల్ ఎయిర్ లైన్స్ బుధవారం తెలిపింది. కలామ్ కు ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కలామ్ భావోద్వేగాలను దెబ్బ తీయడం తమ ఉద్దేశ్యం కాదని ఆ సంస్థ ఒక ప్రకటనలో అన్నది. అమెరికా, భారత్ విమాన భద్రతా నిబంధనల మధ్య ఉన్న తేడా వల్లనే ఆ సంఘటన జరిగిందని పేర్కొంది.












Click it and Unblock the Notifications