నేడే అసెంబ్లీ బడ్జెట్
హైదరాబాద్ :2009-10 ఆర్థిక సంవత్సరానికి గానూ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున స్పీకర్ అన్ని పార్టీల నేతలకు జూబ్లీహాల్లో అల్పాహార విందునిచ్చారు. ఈ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పలువురు మంత్రులు, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారయణ, ప్రరాపా, తెరాస, సీపీఐ, సీపీఎం, భాజపా, ఎంఐఎం నేతలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి తెదేపా గైర్హాజరు అయింది. కొవ్వూరు ఎమ్మెల్యే అరెస్టుకు నిరసనగా అల్పాహార విందును తిరస్కరిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
ఇత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఈ రోజే ఆర్ధికమంత్రి రోషయ్య ప్రవేశపెట్టనున్నారు. మొదట దీనని మంత్రిమండలి ఆమోదిస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30కు ఆర్థిక మంత్రి రోశయ్య శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. అటు మండలిలో రెవెన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సమావేశాల నుంచి అసెంబ్లీలోకి మీడియా, సందర్శకుల ప్రవేశాన్ని కుదిస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇతర ప్రత్యక్ష ప్రసారాలు నిషేధం. సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రతినిధి బృందాలను ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు అనుమతించరు. ఫొటోపాస్‌లతో సందర్శకులను గ్యాలరీలోకి అనుమతిస్తారు.
-
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications