అప్పన్నను దర్శించన బాలు
ఏలూరు: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం శనివారం అప్పన్న దర్శించారు. సతీ సమేతంగా ఆయన అప్పన్నను దర్శించి పూజలు చేశారు. అప్పన్నకు సంబంధించి కొన్ని పాటలైనా తాను ఆలపించినందుకు అదృష్ట వంతుడినని ఆయన అన్నారు.
కృష్ణమాచార్య పాటలను వెలికి తీయడానికి కృషి జరగాల్సి ఉందని, అందుకు ప్రభుత్వం పూనుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం పూనుకుంటే తప్ప అంత పెద్ద కార్యక్రమం పూర్తి కాదని ఆయన మీడియా తినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications