రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
సంగారెడ్డి : మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం మొగుడం పల్లి వద్ద ప్రయాణీకులతో వస్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.మృతులందరూ మొగుడంపల్లివాసులని సమాచారం అందింది. వారంతా అడ్డా కూలీలని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications