తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌జిందాల్ రూ.45 లక్షలు విలువచేసే బంగారు శంఖు,చక్రాలను సమర్పించారు. రెండు కిలోల బంగారంతో చేసిన వీటిని ఆయన ఆలయ అధికారులకు ఇచ్చారు.