హైదరాబాద్‌: రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమెకు వైద్యలు ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అస్వస్ధతకు కారణమేమిటన్నది బయిటకు రాలేదు.