సితార్ విద్వాంసుడు చందవర్కార్ మృతి
పూణె: ప్రముఖ సంగీత దర్శకుడు, సితార్ విద్వాంసుడు చందవర్కార్ మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ, గత కొంత కాలంగా చికిత్స పొందుతున్న చందవర్కార్ ఆదివారం ఉదయం మరణించారు. సంప్రదాయ భారత సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో మిళితం చేస్తూ కళామ్మతల్లిన్ని ఆయన సేవించుకున్నారు. పండిట్ రవి శంకర్ వద్ద శిష్యరికం చేసిన ఆయన హిందీతో సహా ఆయన సుమారు 40 మరాఠీ, మలయాళ చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. 1988లో చందవర్కార్‌ను సంగీత నాటక అకాడమీ వరించింది.












Click it and Unblock the Notifications