బాసర ఆలయంలో దొంగతనం
ఆదిలాబాద్: సరస్వతి దేవి ముక్కుపుడక అపహరణకు గురైంది. బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ముక్కుపుడకను దుండగులు దొంగిలించారు. భద్రతాలోపం వల్లే ఆలయంలో చోరీలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమారాలు పనిచేయకపోవడాన్ని దొంగలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.












Click it and Unblock the Notifications