పౌరుషాలు వద్దు: చిరు సలహా

ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి మనలోనూ, మన ఆలోచనల్లోనూ తప్పు ఉందని తేలిపోయిందని ఆయన అన్నారు. తప్పు మన సవాళ్లలోనే ఉందని ఆయన అన్నారు. విలువైన సభా సమయాన్ని వ్యక్తిగతంగా వెళ్లి వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేస్తే అవి పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. ప్రజా సమస్యలనే సవాళ్లుగా స్వీకరిద్దామని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications