గ్రేటర్ ఎన్నికలపై నారాయణ అనుమానం

హైదరాబాద్‌లో కాంగ్రెస్, ఎంఐఎంలు బలంగా ఉన్నాయన్నారు. విధానాలను పక్కనపెట్టి విశాల దృక్పథంతో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్నామని నారాయణ తెలిపారు. బోగస్ కార్డులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిలయన్స్ గ్యాస్ మనరాష్ట్రానికి దక్కిన తర్వాతే మిగిలిన ప్రాంతాలకు వెళ్లాలని ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.ధరల పెరుగుదలకు నిరసనగా వచ్చే నెల 4వ తేదీన అన్ని మున్సిపాలిటీల ముందు ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications