గామన్ ఇండియాపై రెండేళ్ల నిషేధం

షోకాజ్ కు సమాధానం ఇవ్వకపోతే గామన్ ఇండియాను బ్లాక్ లిస్టులో పెడతారు. డిఎంఆర్సీ ఇంజినీర్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. డిజైన్ కన్సల్టెంట్లను ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టారు. స్ట్రక్చరల్ డిజైన్ ఇంజినీర్స్ టాండన్ కన్సస్ట్రక్షన్స్ ను మూడైళ్ల పాటు నిషేధించారు. తదుపరి నిర్మాణం కోసం స్వతంత్ర ఇంజినీర్లను నియమించనున్నట్లు డిఎంఆర్సీ చెప్పింది. గత పదేళ్లుగా వివిధ మెట్రో ప్రమాదాల్లో 69 మంది మరణించారు. వీరెవరికీ నష్టపరిహారం లభించలేదు.












Click it and Unblock the Notifications