రెండేళ్ల దాకా పెళ్లి లేదు: కరీనా

తాను అందమైన ముఖ్యంగా సంప్రదాయబద్దమైన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతానని ఆమె చెప్పింది. రత్నాలైనా వజ్రాలైనా మృదువుగా ఉండాలని ఆమె అన్నది. ఈ వార్త వినడానికి సైఫ్ కి తీరిక లేనట్లుంది. లప్ ఆజ్ కల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో అతను తీరిక లేకుండా ఉన్నాడు.












Click it and Unblock the Notifications