నిద్ర పట్టే మందు వల్లే జాక్సన్ మృతి?

నిద్ర పట్టడానికి జాక్సన్ ప్రొపొఫోల్ తీసుకుంటూ ఉండేవాడని, జూన్ 25వ తేదీన జాక్సన్ కు అతని వ్యక్తిగత వైద్యుడు కొన్రాడ్ ముర్రే ఆ డ్రగ్ ఇచ్చాడని పోలీసు అధికారి అంటున్నాడు. ఆ రోజు ఇచ్చిన ప్రొపొఫోల్ వల్లనే జాక్సన్ గుండె ఆగిపోయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఆ డ్రగ్ ను జాక్సన్ రెండేళ్లుగా వాడుతున్నాడట. ముర్రే కాకుండా ఎంత మంది వైద్యులు జాక్సన్ కు ఆ డ్రగ్ ఇచ్చారనే విషయాన్ని కనుక్కోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు. ముర్రే న్యాయవాది మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications