జమ్మూ కాశ్మీర్ సిఎం ఒమర్ రాజీనామా

2006 సెక్స్ కుంభకోణంలో తన పాత్ర ఉన్నట్లు పిడిపి సభ్యుడు ముజఫర్ బేగ్ శాసనసభలో ఆరోపించడంతో ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లాతో పాటు రాజభవన్ కు చేరుకున్నారు. ఈ విధమైన మానసిక హింసను తాను భరించలేనని, ఆరోపణలు రుజువయ్యేంత వరకు నిర్దోషినని ఒమర్ అన్నారు. తాను రాజీనామా చేస్తున్నానని ఒమర్ ప్రకటించినప్పుడు శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.












Click it and Unblock the Notifications