సెక్స్ స్కామ్ లో ఒమర్: పిడిపి

అబ్దుల్లా ప్రకటనతో శాసనసభ్యులు, మంత్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తాను మాట్లాడి బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమైన అబ్దుల్లాను అపడానికి శాసనసభ్యులు, మంత్రులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. తనను ఈ తొలి అడుగు వేయనివ్వండని ఆయన కోరారు. సెక్స్ కుంభకోణంలో ఉన్నవారి పేర్ల జాబితా తన వద్ద ఉందని, ఇందులో అబ్దుల్లా పేరు కూడా ఉందని బేగ్ అన్నారు.












Click it and Unblock the Notifications