హిందీ నటి లీలా నాయుడు మృతి

కెఎం నానావతి వర్సెస్ మహారాష్ట్ర కోర్టు కేసు ఆధారంగా నిర్మించిన ఏ రాస్తే హై ప్యార్ కే (1963) సినిమాలో సునీల్ దత్ సరసన పోషించిన పాత్ర ఆమెకు ఎనలేని పేరు తెచ్చి పెట్టింది. లీలా నాయుడు మొదట ఒబెరాయ్ హోటల్ వ్యవస్థాపకుడు మోహన్ సింగ్ ఒబెరాయ్ కుమారుడు బిక్కీ ఒబెరాయ్ ని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు విడాకులు ఇచ్చి కవి డామ్ మోరేస్ ను పెళ్లిచేసుకున్నారు.












Click it and Unblock the Notifications