రాఖీ సావంత్ పై ఎఫ్ ఐఆర్

రాఖీ కా స్వయంవర్ ను తన అనుమతి లేకుండా వాడుకున్నారని అతను ఫిర్యాదు చేశాడు. రాఖీ కా స్వయంవర్ రియాల్టీ షోను ప్రసారం చేస్తున్న టీవీ చానెల్ మేనేజింగ్ డైరెక్టర్, కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లపై, కార్యక్రమంలో పాల్గొంటున్న మరో ఇద్దరిపై కేసు నమోదు చేయాలని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications