దేవేందర్ తో అల్లు అరవింద్ భేటీ

దేవేందర్ గౌడ్ తో పాటు ప్రజారాజ్యంలోని పలువురు పాత తెలుగుదేశం నాయకులు సొంత గూటికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, దేవేందర్ గౌడ్ తిరిగి తమ పార్టీలోకి రావడాన్ని అడ్డుకోబోనని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి బుధవారం అన్నారు. దేవేందర్ తో పాటు తమ పార్టీ పాత నాయకులందరినీ తిరిగి తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications