సిబిఐ ఒమర్ కొమ్ము కాస్తోంది: ముఫ్తీ

మెహబూబా ముఫ్తీతో పాటు పిడిపి సభ్యుల సభలో ఆందోళనకు దిగారు. సిబిఐ ఒమర్ ను కాపాడడానికి ప్రయత్సిస్తోందంటూ నినాదాలు చేశారు. తమ పేర్లు సెక్స్ కుంభకోణంలో ఏ దశలోనూ లేవని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా అంటున్నారు. సెక్స్ స్కాంలో తన పేరున్నట్లు పిడిపి సభ్యుడు బేగ్ మంగళవారం శాసనసభలో ఆరోపించిన వెంటనే ఒమర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాను గవర్నర్ వోహ్రా తిరస్కరించారు.












Click it and Unblock the Notifications