జాక్సన్ కేసు: ముర్రే ఇల్లు సోదా

తాను జాక్సన్ కు ప్రొపొఫోల్ ఇచ్చినట్లు ముర్రే అంగీకరించినట్లు సెలిబ్రిటీ వైబ్ సైట్ టిఎంజడ్ డాట్ కామ్ రాసింది. అయితే జాక్సన్ గుండె ఆగియిన విషయాన్ని వైద్యుడు గమనించలేదని పోలీసులు భావిస్తున్నట్లు రాసింది. గత వారం పోలీసులు హూస్టన్ లోని ముర్రే కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. రెండు శవపరీక్షల నివేదికలను కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే ప్రొపొఫోల్ వల్లనే జాక్సన్ మరణించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications