ట్రైనీ కానిస్టేబుల్ ఆత్మహత్య
కడప: కడప పోలీసు శిక్షణా కేంద్రంలో ఓ ట్రైనీ కానిస్టేబుల్ ఆత్యహత్య చేసుకున్నాడు. పోలీసు శిక్షణ కేంద్రం వెనక భాగంలో రైలు పట్టాలపై ట్రైనీ కానిస్టేబుల్ చిట్టిబాబు మృతదేహం కనిపించింది. మృతుడు రాయచోటి మండలం చిన్నమండెం వాసి. అతని ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ప్రేమ వైఫల్యం వల్ల కలత చెంది అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications