బూటా కొడుకుని ప్రశ్నించిన సిబిఐ

రాత్రి చాలా పొద్దుపోయే వరకు స్వీటీ సింగ్ ను ప్రశ్నించామని, అయితే స్వీటీసింగ్ ను అదుపులోకి తీసుకోవడం గానీ అరెస్టు చేయడం గానీ జరగలేదని ఆయన చెప్పారు. నాసిక్ కు చెందిన సివిల్ పనుల కాంట్రాక్టర్ రామారాజు పాటిల్ ఫిర్యాదు మేరకు కోటి రూపాయల లంచం కేసులో సిబిఐ అధికారులు స్వీటీ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications