తల్లికి జాక్సన్ పిల్లల శాశ్వత కస్టడీ

ఒప్పందం మేరకు కాథరీన్ జాక్సన్ ప్రిన్స్ మైఖెల్, పారిస్ మైఖెల్, ప్రిన్స్ మైఖెల్-2 బ్లాంకెట్ లను తన కస్టడీలోకి తీసుకునే హక్కును పొందింది. రోవేకు చట్టపరమైన మాతృత్వ హక్కులుంటాయి. కాథరీన్, రోవేల న్యాయవాదులు ఈ ఒప్పందాన్ని కోర్టు ముందుంచుతారు. కాథరిన్ కు జాక్సన్ పిల్లలను తాత్కాలిక కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తన నిర్ణయాన్ని ఇంతకు ముందు ప్రకటించింది.












Click it and Unblock the Notifications