ఒమేర్ జాక్సన్ కొడుకే: జో

మైఖెల్ జాక్సన్ కు మరో కుమారుడు ఉన్నట్లు తనకు తెలుసునని, అతను జాక్సన్ లాగా చూస్తాడని, జాక్సన్ లాగే నటిస్తాడని, జాక్సన్ లాగే నృత్యం చేస్తాడని జో చెప్పినట్లు సన్ పత్రిక రాసింది. ఆ బాలుడు అద్భుతమైన డ్యాన్సర్ అని, అతను నృత్య పాఠాలు చెప్తాడని జో అన్నారు. నార్పేజియన్ స్త్తీ ద్వారా ఒమేర్ భట్టీని జాక్సన్ పొందినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications