రోడ్డు ప్రమాదాల్లో 3గురు మృతి

మెదక్ జిల్లా సదాశివపేటలో లారీ - ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు రంగారెడ్డి జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోదండాపురం వద్ద లారీ బస్సును ఢీకొట్టడంతో పది మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications