గౌడ్ పై నోరు విప్పని అల్లు అరవింద్

దేవేందర్ గౌడ్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై చిరంజీవితో జరిగిన సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయమే దేవేందర్ గౌడ్ చిరంజీవితో సమావేశమయ్యారు. తన నిర్ణయాన్ని దేవేందర్ గౌడ్ చిరంజీవికి కూడా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై చిరంజీవి సీనియర్ నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications