అమ్మాయి గొంతు కోసిన ప్రేమోన్మాది

శనివారంనాడు మాధురి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్లి ఆంధ్రాబ్యాంకులో డబ్బులు తీసుకుని తిరిగి వస్తుండగా రవి ఎదురు పడ్డాడు. తనను ప్రేమించాలని అతను ఒత్తిడి చేశాడు. దానికి ఆమె నిరాకరించింది. దీంతో అతను తన వద్ద ఉన్న బ్లేడుతో మాధురి గొంతు కోశాడు. మాధురి రక్తస్రావంతో పడిపోయింది. స్థానికులు ఆమెను ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. రవి అక్కడి నుంచి పారిపోయాడు.ఆల్ఫా కాలేజీ విద్యార్థులు ఆస్పత్రికి చేరుకున్నారు. రవిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని వారంటున్నారు.
మాధురి కుటుంబం నంద్యాలలో ఉంటుంది. వారి ఇంటి పక్కనే రవి కుటుంబం ఉంటుంది. గత కొన్నాళ్లుగా రవి తనను ప్రేమించాలని ఒత్తిడి తెస్తున్నట్లు, ఆమె అందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. రవి తనను వేధిస్తున్న విషయాన్ని మాధురి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్లనే శనివారంనాటి ఘాతుకం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications