చిరంజీవితో దేవేందర్ గౌడ్ భేటీ

ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ నెల 8వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు కూడా చెబుతున్నారు. దేవేందర్ గౌడ్ ను తిరిగి పార్టీలో చేర్చుకునే విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో విస్తృతంగా చర్సిస్తున్నారు. తన సహచరుడు పెద్దిరెడ్డితో కలిసి దేవేందర్ తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications