విజయశాంతికి డిఎస్ బాసట

ఇతర పార్టీల శాసనసభ్యులను, నాయకులను ఆకర్ఠించాల్సిన అవసరం తమ పార్టీకి లేదని ఆయన అన్నారు. ఇతర పార్టీల నాయకులు కోరి తమ పార్టీలోకి వస్తే మాత్రం కాదనబోమని ఆయన చెప్పారు. శాసనసభా సమావేశాలు సజావుగా జరగడానికి ప్రతిపక్షాలు సహకారం అందించాలని ఆయన కోరారు. తెలంగాణ అంశానికి నాయకులే సర్వస్వం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications