గౌడ్ ఎంట్రీకి తలసాని షరతులు

25 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని దేవేందర్ గౌడ్ కష్టకాలంలో వదిలేశారని తలసాని విమర్శించినట్లు తెలుస్తోంది. పార్టీని వీడే సమయంలో విమర్శలు చేసిన దేవేందర్ గౌడ్ ఇప్పుడు వచ్చి పార్టీని ప్రశంసిస్తారా అని ఆయన అడిగినట్లు చెబుతున్నారు. దేవేందర్ గౌడ్ విమర్సల ద్వారా పార్టీకి ఎంతో నష్టం చేశారని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అయితే దేవేందర్ గౌడ్ ను తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు పూర్తి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications